Tuesday, 3 November 2026

December 2025

Featured News

సిట్‌ ఎదుట వెంటనే లొంగిపోండి

` ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌ రావుకు సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వెంటనే సిట్‌ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఆయన…

Featured News

ఓటెత్తిన పల్లెలు

` తొలి విడతలో పంచాయితీ ఎన్నికల్లో భారీగా తరలివచ్చి ఓటేసిన గ్రామీణం ` 84.28 శాతం పోలింగ్‌ నమోదు ` యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88% ` జల్లా కొత్తగూడెంలో అత్యల్పంగా 71.79 % ` ఆధిక్యంలో కొనసాగుతున్న…

Cover Story

శభాష్‌ రెేవంత్‌

` గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతంపై సీఎం రేవంత్‌ రెడ్డిని అభినందించిన ఖర్గే, ప్రియాంక ` సదస్సు వివరాలను అగ్రనేతలకు వివరించిన ముఖ్యమంత్రి ` మెస్సీ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం ఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌…

నిజామాబాద్

ఎమ్మెల్యేను మించి హామీలిస్తున్న కంజర్‌ గ్రామ సర్పంచ్‌ అభ్యర్థులు

నిజామాబాద్‌ (జనంసాక్షి) : నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని కంజర్‌ గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థుల హామీలు ప్రతి ఒక్కరినీ నివ్వెర పరుస్తున్నాయి. ఎమ్మెల్యే స్థాయిని తలదన్నే రీతిలో హామీలు గుప్పించడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బ్రిడ్జీలు కట్టిస్తానని…

ఆదిలాబాద్

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నేతల పిలుపు

          భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 11 (జనం సాక్షి): పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక గ్రామాల అభివృద్ధి చేయగల సామర్థ్యం కాంగ్రెస్‌కే ఉందని వ్యాఖ్య విలేకరుల సమావేశంలో కాంగ్రెస్…

ఆదిలాబాద్

అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం:బుర్ర దేవేందర్ గౌడ్

      నడికూడ, డిసెంబర్ 11 (జనం సాక్షి):అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ అన్నారు. గురువారం రోజున…

ఆదిలాబాద్

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా :  పైసా రాజశేఖర్

        బచ్చన్నపేట డిసెంబర్ 11 ( జనం సాక్షి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను టూత్ పేస్ట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించలని సర్పంచ్…

Main

తల్లి గెలుపు కోసం గ్యాస్ స్టవ్ తో కుమారుడి ప్రచారం

                చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి): తన తల్లి గెలుపు కోసం కుమారుడు గ్యాస్ స్టవ్ తో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాడు. మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన…

ఆదిలాబాద్

దేశ్‌ముఖి గ్రామ అభివృద్ధే ధ్యేయం

            భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 11 (జనం సాక్షి): ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధికి అంకితభావంతో సేవ చేస్తా సర్పంచ్ అభ్యర్థి జక్కుల దశరథ యాదవ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దేశ్‌ముఖి గ్రామ…

ఆదిలాబాద్

మల్టీపర్పస్ వర్కర్ టు గ్రామ ఉపసర్పంచ్

                  చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి): అమృతండా గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన బోడ సంపత్…. మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న అమృతండా గ్రామానికి చెందిన బోడ…