ఘనంగా దేవులపల్లి వెంకటేశ్వరరావు జయంతి వేడుకలు.
బెల్లంపల్లి, జూన్ 1, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని ఎస్జికేఎస్ కార్యాలయంలో గురువారం విప్లవోద్యమం తొలితరం రథసారథి దేవులపల్లి వెంకటేశ్వరరావు 106 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు…










