ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నెక్కొండ సీఐ హతిరాం, చెన్నరవుపేట ఎస్సై తోట మహేందర్ .
జనం సాక్షి, చెన్నరావు పేటధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాన్స్ పోర్ట్ విషయంలో & గన్ని సంచుల సమస్యల పైన రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని సంబంధిత ఏజెన్సీలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు వాహనాలకు అనుమతి…










