Friday, 6 November 2026

janamsakshi

Featured News

అధికారంలోకి వస్తే.. 45 రోజుల్లో సరిహద్దుల్లో కంచె నిర్మిస్తాం

` మమతా బెనర్జీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సరిహద్దు భద్రతా చర్యలను అడ్డుకుంటోంది ` అమిత్ షా కోల్‌కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతత్వంలోని తణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.…

Featured News

ఐటీ మినహాయింపులపైనే అందరి చూపు

` నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలాసీతారామన్ ` ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం న్యూఢిల్లీ(జనంసాక్షి): కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ వార్షిక బడ్జెట్ ఎప్పటిలాగే కొన్ని మెరుపులు, మరికొన్ని…

Featured News

కేసీఆర్ లేని ఇంటికి నోటీస్ ఎలా అంటిస్తారు?

` పోలీసుల అత్యుత్సాహం ఎవరి కోసం? ` తెలంగాణ తెచ్చిన పెద్దాయననే అవమానిస్తారా! ` ఎక్స్ వేదికగా మండిపడ్డ బీఆరఎస్ నేత కేటీఆర్ ` నోటీసుల పేరుతో వేధింపులపై ఆగ్రహం ` నేడు తెలంగాణలో నిరసనలకు పిలుపు హైదరాబాద్(జనంసాక్షి):మాజీ…

Cover Story

ఫోన్ ట్యాపింగ్ కేసులో .. నేడు కేసీఆర్‌ను విచారించనున్న సిట్

` చట్టబద్ధంగా వ్యవహరించలేదు: కేసీఆర్ ` సుప్రీం మార్గదర్శకాలు ఉల్లంఘించిన పోలీసులు ` నందినగర్ ఇంటికి నోటీసులు ఎలా అతికిస్తారు? ` అయినా ఏసీపీ స్థాయి అధికారికి నన్ను విచారించే అధికారం లేదు ` ఎర్రవెల్లిలో అందుబాటులో ఉంటానని…

మహబూబ్ నగర్

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : వడియావత్ సువర్ణ దేవేందర్

బిఆర్ఎస్ పార్టీ 2 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కల్వకుర్తి (జనంసాక్షి) : కల్వకుర్తి మున్సిపల్ 2 వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ నుండి వడియావత్ సువర్ణ దేవేందర్ కల్వకుర్తి మున్సిపల్ ఎలక్షన్ లో…

ఆదిలాబాద్

నామినేషన్లను సజావుగా సాగే విధంగా చూడాలి

            ఎన్నికల ప్రవర్తన నియమావాళిని పాటించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ జనం సాక్షి 31 రాయికల్ :శుక్రవారం రోజున రాయికల్ మున్సిపాలిటీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను…

ఆదిలాబాద్

పోలీసుల తీరుపై భక్తుల ఆగ్రహం

      మంగపేట, మేడారం జనవరి 31 (జనంసాక్షి)మేడారంలో విఐపి గేట్ లో నుండి భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే మార్గంలో పోలీస్ లు బారిగేట్ లను అడ్డుపెట్టి గేట్ లను లాక్ వేసి ఏకంగా…

Featured News

మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు

` భారీగా దాఖలు చేసిన అభ్యర్థులు సాయంత్రం క్యూలో ఉన్న వారికి అనుమతి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్‌ల…

Featured News

దానం అనర్హతపై ముగిసిన విచారణ

` కౌశిక్ రెడ్డి పిటిషన్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్ ` సమయం కోరిన బీజేపీ నేత మహేశ్వరెడ్డి ` 18న విచారణకు హాజరు కావాలని గడువు హైదరాబాద్(జనంసాక్షి): పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ…

Featured News

వనదేవతల సన్నిధిలో డీజీపీ ప్రత్యేక పూజలు

` మేడారం జాతరలో మొక్కులు చెల్లించుకున్న శివధర్‌రెరడ్డి హైదారాబాద్(జనంసాక్షి): మేడారంలోని అడవి తల్లులు సమ్మక్క`సారలమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కతమైంది. భక్తజనసందోహం పోటెత్తిన వేళ.. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్…