ప్రజలకు స్థానికంగా ఉండే ప్రదేశంలోనే రేషన్ అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ రూరల్ మే 15 జనం సాక్షిప్రజలు స్థానికంగా ఉండే ప్రదేశాల్లోనే రేషన్ సరుకులు అందించాలని వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్”* పేర్కొన్నారు సోమవారం”మీతో నేను”*…










