పారిశుద్ధ్య సేవకులకు జీతాలు పెంచి ఇవ్వమని సీఎం కేసీఆర్ గారు చెప్పిన అంశాన్ని కూడా తిరస్కరించడం బాధాకరం
వికారాబాద్ రూరల్ మే 10 జనం సాక్షిప్రజల అవసరాల దృష్ట్యా, పట్టణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఎజెండాను తయారు చేయడం జరిగిందని, చివరికి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పారిశుద్ధ్య సేవకులకు…










