Friday, 6 November 2026

janamsakshi

Featured News

జేఈఈ పరీక్షల అడ్మిట్‌ కార్డుల విడుదల

న్యూఢల్లీి(జనంసాక్షి):జేఈఈ మెయిన్‌ సెషన్‌`1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డుల్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా…

Featured News

కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు

` 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయింపు ` మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక ముందడుగు ` రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ` ఎన్నికల సంఘానికి అందనున్న జాబితా హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో మున్సిపల్‌…

Cover Story

పదేళ్లలో ఏం పూర్తి చేశారో చెప్పండి

` పాలమూరు అభివృద్ధిపై రేవంత్‌ సవాల్‌ ` పాలమూరు బిడ్డల శ్రమతోనే ప్రాజెక్టులు ` ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన కేసీఆర్‌ ` బీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం ` పదేళ్లపాటు ప్రాజెక్టులు కట్టకుండా…

వార్తలు

జనంసాక్షి జనంవైపే ఉండాలి

పత్రికలు వాస్తవాలు రాసి సమాజాన్ని చైతన్యం చేయాలి జనంసాక్షి క్యాలండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ : ఎన్నికల సర్వేలో జనంసాక్షి సర్వేతో ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందనీ, అలాగే జనంసాక్షి జనం వైపు ఉండాలని…

Featured News

ట్రంప్‌కు నోబెల్‌ అందించిన మచాడో

` ఇది తనకు దక్కిన గౌరవంగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్‌(జనంసాక్షి):వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో గురువారం వైట్‌ హౌజ్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ని కలిశారు. ఈ సందర్భంగా తన నోబెల్‌ శాంతి బహుమతి పురస్కారాన్ని ట్రంప్‌…

Featured News

ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం

స్పీకర్‌కు నాలుగు వారాల గడువు విచారణ సందర్భంగా సుప్రీం వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు నాలుగు వారాలు గడువు ఇచ్చింది. ఈ నాలుగు వారాల్లో ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ…

Featured News

ధరణి,భూభారతి కుంభకోణంలో 15మంది అరెస్ట్‌

` నిందితుల నుంచి రూ.63.19లక్షల నగదు స్వాధీనం ` మరో 9 మంది పరారీలో ఉన్నారు ` వరంగల్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌సింగ్‌ వరంగల్‌(జనంసాక్షి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి కుంభకోణంలో 15 మందిని అరెస్టు…

Cover Story

జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం నినదించిన జిల్లా..ఆదిలాబాద్‌ ఖిల్లా…

  ` తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్ట్‌ కట్టి తీరుతాం ` అభివృద్ది కోసమే నా ఆరాటం ` ఉమ్మడి జిల్లాకు యూనివర్సిటీ మంజూరు బాసర ఐఐటిలోనే క్యాంపస్‌ ఏర్పాటు చేస్తాం నిర్మల్‌ జిల్లాకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ మంజూరు…

Featured News

ఇరాన్‌నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి

` భారతీయులకు విదేశాంగశాఖ సూచన న్యూఢల్లీి(జనంసాక్షి):ఇరాన్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో.. అక్కడి భారత రాయబార కార్యాలయం ఆ దేశంలో ఉంటున్న మన పౌరులను అప్రమత్తం చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచిందింది. మరోవైపు…

Featured News

‘సీఎం మార్పు’పై తేల్చేయండి

` కర్ణాటక పర్యటన వేళ రాహుల్‌ను కోరిన సిద్ధరామయ్య ` సంక్రాంతి తర్వాత ఇరువురూ ఢల్లీి రావాలన్న కాంగ్రెస్‌ అగ్రనేత ` ఎయిర్‌పోర్టులో రాహుల్‌తో డీకే, సిద్ధరామయ్య కీలక భేటీ ` కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయంపై ఉత్కంఠ `…