ముదిరాజ్ కులస్తుల అభివృద్ధిముదిరాజ్ కులస్తుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్
జనం సాక్షి /కొల్చారం మండలంలో నేడు ముదిరాజ్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ముదిరాజ్ సంఘం యువత అధ్యక్షుడిగా కోనాపూర్ రాజు, మండల అధ్యక్షుడిగా రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పుట్టిమదు, అంశానిపల్లి…










