జర్నలిస్టులపై దుర్భాషలాడిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోని వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదునిరసన ప్రదర్శన చేసిన జర్నలిస్టులు
అచ్చంపేట ఆర్సి,10ఏప్రిల్2023,జనం సాక్షి : న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై దుర్భాషలాడిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోని వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసిన జర్నలిస్టులు. వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్…










