టి టిడిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మండవ వెంకటేశ్వర్లు గౌడ్
హుజూర్ నగర్ ఏప్రిల్ 8 (జనంసాక్షి): తెలంగాణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మండల వెంకటేశ్వర్లు గౌడ్ నూతనంగా నియమితులయ్యారు. శనివారం పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన…










