ఘణంగా వీర హనుమాన్ విజయయాత్ర ర్యాలీ హనుమాన్ జయంతి మహోత్సవం విజయ యాత్ర….
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయత్ర బైక్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భువనగిరి పెరుమాండ్ల…









