Author Archives: janamsakshi

స్కీంలు కావవి.. స్కాంలు

` ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై మండిపడ్డ మోదీ ` ఇరిగేషన్‌ స్కీమ్‌లను స్కామ్‌లుగా మార్చిన కేసీఆర్‌ ` తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోంది ` కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ …

ఖమ్మం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ.

ఖమ్మం.తిరుమలాయపాలెం. నవంబరర్ 25. జనం సాక్షి. మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇచ్చాడా,కేసీఆర్ కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయి, మీకు ఉద్యోగాలు రావాలంటె బిఆర్ …

“రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే”   ప్రచార సభలో మాట్లాడుతున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగ రావు

పెన్ పహాడ్ నవంబర్ 25  (జనం సాక్షి ) : రైతులకు ఏకకాలంలో  రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే అని  మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు …

అవినీతి కేసీఆర్‌ను సాగనంపండి

` ఇక ఆయన సమయం అయిపోయింది ` పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసిందేవిూ లేదు ` వేలకోట్లను లూటీ చేసిన కెసిఆర్‌ కుటుంబం ` ఆర్మూర్‌ సభలో అమిత్‌ …

నెరవేరనున్న మధ్యతరగతి సొంతింటికల

` గృహ నిర్మాణం కోసం వడ్డీలేని రుణం ` మరో కొత్తపథకానికి  కేసీఆర్‌ రూపకల్పన ` అభివృద్ధి,సంక్షేమంలో తెలంగాణ టాప్‌ ` పదేళ్లలో రాష్ట్ర ముఖచిత్రమే మారేలా …

 ప్రజాస్వామ్యబద్ధ పాలనకోసం కాంగ్రెస్‌ను గెలిపించండి

` కేసీఆర్‌ వందనోటు కాదు..దొంగనోటు ` చిరుమర్తిని గెలిపిస్తే దొరగడీకి చేరిండు ` కోమటిరెడ్డి బ్రదర్స్‌కు దోఖా ఇచ్చిండు ` నకిరేకల్‌ ప్రచార సభలో రేవంత్‌ విమర్శలు …

కాంగ్రెస్‌ గెలిస్తే కరెంటు కష్టాలు

` ఆ పార్టీవి రaూఠా మాటలు బయ్యారం ఉక్కు పరిశ్రమను సింగరేణికి ఇస్తాం సంస్థ కార్మికులకు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ రీయింబర్స్‌ చేస్తాం ఉక్కు పరిశ్రమపై ఇతర దేశాల్లో ఆధ్యయనం …

అధికారంలోకి రాగానే కొలువులిస్తాం

` మాటతప్పం.. మడమ తిప్పం ` బూటకపు మాటలతో బీఆర్‌ఎస్‌ మోసం ` తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కారు ` అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ` …

పేదల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్ పార్టీ. – టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి.

బెల్లంపల్లి, నవంబర్ 24, (జనంసాక్షి ) పేదల శ్రేయస్సు కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి అన్నారు. …

కోరం లేక మండల సర్వ సభ్య సమావేశం వాయిదా

వేమనపల్లి,నవంబర్ 24,(జనంసాక్షి) వేమనపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రజా ప్రతినిధులు రాకపోవడంతో కోరం లేని …