Sunday, 8 November 2026

janamsakshi

Featured News

కాలుష్యంతో బాధపడుతున్నా కనికరం లేదా?

` కనీసం ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించలేరా? ` కేంద్రంపై ఢల్లీి హైకోర్టు ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్‌ ప్యూరిఫైయర్లపై 18శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై…

Featured News

బాహుబలి రాకెట్‌ ప్రయోగం విజయవంతం

` ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌`2’శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ‘ఎల్‌వీఎం3` ఎం6’ ` అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాం: ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ ` ఇస్రో ప్రయోగంతో బలమైన పునాదులు ` అంతరిక్షంలో ప్రపంచసహకారంతో ముందుడుగు ` ప్రధాని…

Featured News

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి పట్ట ఇంత అన్యాయమా?

` నిందితులకు బెయిల్‌ రావడం,బాధితులను నేరస్థులుగా చూడటం ఏ రకమైన న్యాయం? ` ఇలాంటి అమానవీయ ఘటనలతో మనం కూడా నిర్జీవ సమాజంగా మారుతున్నాం :రాహుల్‌ గాంధీ ` సుప్రీంలో సవాలు చేస్తాం ` ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు…

Featured News

చిన్నారులను విక్రయిస్తున్న గుజరాత్‌ మూఠా అరెస్టు

` ‘సృష్టి’ కేసులో బెయిల్‌పై వచ్చి మరీ దురాగతానికి పాల్పడుతున్నారు ` వివరాలు వెల్లడిరచిన మాదాపూర్‌ డీసీపీ రితు రాజ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్‌…

Featured News

విధుల్లో నిర్లక్ష్యం వద్దు

` అధికారులు ఉదాసీనత సహించం ` ప్రజా సంక్షేమమే లక్ష్యం ` ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్‌ చేస్తున్నాం :డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం(జనంసాక్షి): రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాధికారులు, ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని, మూడో…

Featured News

రాజస్థాన్‌ రైతన్న తిరుగుబాటుకు ‘ఇథనాల్‌’ ఫ్యాక్టరీ రద్దు..!

` దిగొచ్చిన సర్కారు.. తలొగ్గిన కంపెనీ యాజమాన్యం ` రాజస్థాన్‌లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాగ్రహ జ్వాలనిర్మాణం ` ఆపేస్తానమి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ` అన్ని కేసులు ఉపసంహరించేదాకా పోరాటాలు ఉంటాయన్న రైతుల సంఘాలు ` ఇంటర్నెట్‌…

Cover Story

నూతన సరపంచులకు శుభవార్త

` పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు .. చిన్న గ్రామలకు రూ.5 లక్షలు ` స్పెషల్‌ డెవలప్‌ ఫండ్‌ కింద ఎంపీలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు సంబంధం లేకుండా నేరుగా గ్రామాలకు నిధులు ` గ్రామాల అభివృద్దికి నడుం బిగించాలని పిలుపు…

వార్తలు

రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులని విడదీయడం సరికాదు

హైదరాబాద్ (జనంసాక్షి) : వర్కింగ్ జర్నలిస్టుల మధ్య అధికారులు చిచ్చు పెట్టొద్దని, అక్రిడిటేషన్ల జారీలో వివక్ష చూపొద్దని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు తీసేసి, మీడియా కార్డులు ఇస్తామనడం సరికాదన్నారు. బుధవారం చిక్కడపల్లిలోని…

ఆదిలాబాద్

అందరికీ ఆదర్శంగా ఉంటా

              బచ్చన్నపేట డిసెంబర్ 24 ( జనం సాక్షి): బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు జనగామ జిల్లా బచ్చన్నపేట మండల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన అల్వాల నర్సింగరావును…

ఆదిలాబాద్

సదాశివపేట అభివృద్ధి జగ్గారెడ్డితోనే సాధ్యం:కాంగ్రెస్ నాయకులు బిట్ల ప్రేమ్ కుమార్

                సదాశివపేట డిసెంబర్ 24(జనం సాక్షి)గత పది సంవత్సరాల బిఆర్‌ఎస్‌ పాలనలో సదాశివపేట పట్టణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని కాంగ్రెస్ నాయకుడు బిట్ల ప్రేమ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.…