నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు
మోత్కూరు మార్చి 3 జనంసాక్షి : మోత్కూర్ మండలం రాగిబావి గ్రామంలో ప్రజల అవసరాల దృష్ట్యా రక్షిత త్రాగు నీరు అందించే ఉద్దేశంతో సుమారు రెండు లక్షల ముప్పై వేల రూపాయల విలువైన నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు…










