వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం విద్యార్థులు ఇష్టపడి చదవాలి కష్టపడి కాదు
వీణవంక మార్చి 2( జనం సాక్షి )వీణవంక స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదవాలని కష్టపడి కాదని అన్నారు. చదువుతో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారని వైస్ ఎంపీపీ…










