Friday, 20 November 2026

janamsakshi

జిల్లా వార్తలు

ఎం ఎల్ ఎ  సండ్ర పరామర్శ

              పెనుబల్లి, ఫిబ్రవరి 15(జనం సాక్షి)పెనుబల్లి మండలం, ముత్తగూడేం గ్రామ సర్పంచ్ తిరుమలశెట్టి నాగదాసు  ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆయన నివాస గృహం…

జిల్లా వార్తలు

పొతంగల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత.పొతంగల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత.మైనింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు.

కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-పోతంగల్ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోతంగల్ ఆర్ఐ తన రెవెన్యూ సిబ్బందితో కలిసి మూకుమ్మడి దాడి చేశారు.ఈ దాడిలో మంజీరా నది నుండి అక్రమ ఇసుకతో…

జిల్లా వార్తలు

అధికారుల గైర్హాజరు పట్ల ఎంపీపీ ఆగ్రహం

– మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా – మంథని ఎంపీపీ కొండ శంకర్ జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తనని మంథని ఎంపీపీ కొండ…

జిల్లా వార్తలు

కేంద్ర మంత్రిని కలిసిన నేతలు 

.న్యూఢిల్లీలో గురువారం (15.2.23) కొత్త కాపు లక్ష్మారెడ్డి జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జ్, స్టాండింగ్ కమిటీ మరియు జేబీసీసీ మెంబర్, సుధీర్ గురుడే ప్రధాన కార్యదర్శి ఏబికెఎంఎస్ మరియు జేబీసీసీఐ సభ్యుడు ,కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్ర…

జిల్లా వార్తలు

గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌  కృషి – సండ్రగిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌  కృషి – సండ్ర

పెనుబల్లి, ఫిబ్రవరి 15(జనం సాక్షి)గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు మరువలేనివని సత్తుపల్లి ఎమ్మెల్యేసండ్ర వెంకటవీరయ్య  కొనియాడారు.  పెనుబల్లి మండలం, వియం బంజర్ లోబుదవారం జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో  సండ్ర పాల్గొని   సేవాలాల్ …

జిల్లా వార్తలు

గోదావరి తీరంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు – మంథని మున్సిపల్ చైర్ పర్సన్

పుట్ట శైలజ జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గల గోదావరి తీరంలో మహాశివ రాత్రి పండగ సందర్భంగా గోదావరి తీరంలో స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బందితో…

తెలంగాణ

బడుగు బలహీన వర్గాలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం – కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నోముల భగత్

తిరుమలగిరి (సాగర్) ,ఫిబ్రవరి 15 (జనంసాక్షి): రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.బుధవారం తిరుమలగిరి (సాగర్)మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హల్…

తెలంగాణ

మహాశివరాత్రికి రంగులతో ముస్తాబవుతున్న శివుడి విగ్రహంమహాశివరాత్రికి రంగులతో ముస్తాబవుతున్న శివుడి విగ్రహం

మల్దకల్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి)మల్దకల్ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో బుధవారం నెల 18 న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బాల గౌడు,వీరేష్ గౌడు,గ్రామ రైతు సమన్వయ సమితి…

జిల్లా వార్తలు

సేవాలాల్ జయంతి  వేడుకలలో విషాదంసేవాలాల్ జయంతి  వేడుకలలో విషాదం

రుద్రూర్ (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్  ఫారం గ్రామంలో   విషాదం చోటుచేసుకుంది, సేవాలాల్ జయంతి సందర్బంగా సేవాలాల్ జెండా ఎత్తుతుండగా ప్రమాదవశాత్తు పైన వున్నా కరెంటు తీగలు జెండా ఇనుప వైపుకి తగిలి  సుభాష్ (29)…

తెలంగాణ

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

ఫొటో : అన్నదానం చేస్తున్న ఎంపీపీ గోమాస శ్రీనివాస్. బెల్లంపల్లి, ఫిబ్రవరి 15, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా…