మంథని మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వైకుంఠధామలకు నిధులు కేటాయించాలి
– మున్సిపాలిటీలో ఉద్యోగుల ఖాళీలను నింపాలి- మున్సిపాలిటీ టాక్స్ పై శాస్త్రీయబద్ధంగా ప్రజలపై భారం పడకుండా టాక్స్ ఉండాలి- అసెంబ్లీ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కోరిన మంథని ఎమ్మెల్యే…










