నకిలీ పత్రాలతో షాదీఖానా భూమి కబ్జా. – కబ్జా కోరల్లో కోట్లు విలువ గల భూమి.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 9, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని షాదీఖానాకు కేటాయించిన భూమి కబ్జాకు గురైంది. కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అట్టి భూమి మాదేనని కబ్జాకు ఒడిగట్టారు. 1999 లో షాదీఖానాకు…










