మెట్ పల్లి లో 11 జిల్లాల పద్మశాలి నాయకుల సమావేశం
మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 08,జనంసాక్షి :మెట్పల్లి పట్టణంలోని పద్మశాలి సంఘ కమ్యూనిటీ హాల్లో 11 జిల్లాల పద్మశాలి అధ్యక్ష కార్యదర్శుల ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా జరిగింది.ఈ ఈ సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డి…










