Saturday, 21 November 2026

janamsakshi

వార్తలు

మెటుపల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందె భవితారాణి

మెటుపల్లి పట్టణం లో బుధవారం రోజున స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు అందె భవితారాణి మాట్లాడుతూ మోడీ (బీజేపీ) ప్రభుత్వం అడ్డుఅదుపు లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోవడం వల్ల పేద, మధ్యతరగతి,…

వార్తలు

ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దహనం.

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సూన్యమని ఎమ్మెల్యే, వీరి అనుచరుల అవినీతిని నిరంతరం నీలదీస్తున్న జువ్వాడి…

వార్తలు

ఖమ్మం భారీ బహిరంగ సభలో కొండమల్లేపల్లి మండల బిఆర్ఎస్ ముఖ్య నాయకులు

కొండమల్లేపల్లి జనవరి 18 (జనం సాక్షి ) న్యూస్ : బీఆర్ఎస్‌ సభకు ఖమ్మం జిల్లా నగరం మొత్తం గులాబీ మయమైంది. ఎటుచూసినా బీఆర్ఎస్‌ జెండాలు, సీఎం కేసీఆర్‌తోపాటు పలవురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల హోర్డింగ్‌లు, కటౌట్‌లు…

వార్తలు

కొల్చాకొల్చారం ఎంపీడీవో గా గణేష్ రెడ్డి

రం ఎంపీడీవో గా గణేష్ రెడ్డి జనం సాక్షి/ కొల్చారం ఎంపీడీవో గా గణేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. చిన్న శంకరంపేట ఎంపీడీవో గా విధులు నిర్వహించిన గణేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బదిలీపై వచ్చి…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి*మరొకరికి తీవ్రం గాయాలు

మృతుడు ధర్మాజీ భోజన్న . భైంసా రూరల్ జనవరి 18  జనం సాక్షి లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లీ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఆటో బోల్తా పడి పుస్పుర్ గ్రామానికి చెందిన ధర్మాజీ భోజన్న 45…

వార్తలు

నందమూరి తారక రామారావు  కు ఘనంగా నివాళ్పుర్పించారు నందమూరి తారక రామారావు  కు ఘనంగా నివాళ్పుర్పించారు 

రఘునాథ పాలెం జనవరి 18 జనం సాక్షి   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం  బైపాస్ రోడ్ లో  ఆయన  విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా  మండల…

వార్తలు

శంకరంపేట ఎంపీడీవో గా విధులు నిర్వహించిన గణేష్ రెడ్డి జిల్లా కలెక్టర్

కొల్చారం ఎంపీడీవో గా గణేష్ రెడ్డికొల్చారం ఎంపీడీవో గా గణేష్ రెడ్డి జనం సాక్షి/ కొల్చారం ఎంపీడీవో గా గణేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. చిన్న  ఆదేశాల మేరకు బదిలీపై వచ్చి నేడు కొల్చారం ఎంపీడీవో గా బాధ్యతలు…

వార్తలు

గీత కార్మికులకు సభ్యత్వ కార్డులు అందజేత.

 గీత కార్మికులకు సభ్యత్వ కార్డులు అందజేత. నేరేడుచర్ల (జనంసాక్షి)  న్యూస్.మండలం సోమవారం గ్రామానికి చెందిన సుమారు 40 మంది గౌడ సభ్యులకు జిల్లా  ప్రోహిబేషన్ &  ఎక్సైజ్ అధికారిని కే.అనిత చేతుల మీదుగా బుదవారం నూతన గీత కార్మిక…

వార్తలు

ఖమ్మం సభకు తరలివెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు. ఖమ్మం సభకు తరలివెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు. 

నేరేడుచర్ల జనవరి 18( జనంసాక్షి) న్యూస్.నేరేడుచర్ల పట్టణం,  మండలం నుండి పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు అరి బండి సురేష్ బాబు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం భారీ బహిరంగ సభకు భారీగా వాహనాల…

వార్తలు

భోజనశాలభూమిపూజశంకుస్థాపనకార్యక్రమంలోపాల్గొన్న

 #జక్కులభోజనశాలభూమిపూజశంకుస్థాపనకార్యక్రమంలోపాల్గొన్న #జక్కుల తేదీ (18-01-2023) బుధవారం ఈరోజు హన్మకొండ జిల్లా, కాజీపేట పట్టణం, 62వ డివిజన్ సోమిడీలో, సోమిడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో #మనఊరు_మనబడి కార్యక్రమంలో భాగంగా దాదాపు 17 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది…