ప్రజల నుండి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును చట్టపరిదిలొ పరిష్కరిస్తాము
ప్రజల నుండి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును చట్టపరిదిలొ పరిష్కరిస్తాము -జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్. గద్వాల నడిగడ్డ, జనవరి 9 (జనం సాక్షి); ప్రజల శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం…










