బాధిత కుటుంబానికి చేయూత
కెఎస్అర్ ట్రస్ట్ దోమ జనవరి 9(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామానికి చెందిన జన్పపిసు హన్మంతు తల్లి జన్పపీసు వెంకటమ్మ అనారోగ్యంతో మరణించారు. తమ స్వగ్రామం లో మరణించిన విషయం తెలుసుకొన్న కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు…










