మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు : పెద్దపల్లి డిఆర్డిఓ కాళిందని
మంథని, (జనంసాక్షి) : 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ (యువతి)కు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం అందించడం జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెద్దపల్లి డిఆర్డిఓ కాళిందని “జనంసాక్షి” ప్రతినిధికి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మహిళ…










