శాంతించిన మూసీ
` – సాధారణ స్థితికి చేరిన ప్రవాహం – పునరావాస కేంద్రాల నుంచి సొంతింటికి బస్తీ వాసులు ` ప్రారంభమైన ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్‌ను హడలెత్తించిన మూసీ నది ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంది. మూసీ…
` – సాధారణ స్థితికి చేరిన ప్రవాహం – పునరావాస కేంద్రాల నుంచి సొంతింటికి బస్తీ వాసులు ` ప్రారంభమైన ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్‌ను హడలెత్తించిన మూసీ నది ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంది. మూసీ…
` భారత పుత్రికలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరు.. ` మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో నడవడం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం స్వదేశీ…
` అమెరికా ప్రయోజనాలకు హానీ కలిగించే విధానాలను వెంటనే రద్దు చేసుకోవాలి ` ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాకే భారత్ రష్యా నుంచి రాయితీపై ముడి చమురు కొనుగోళ్లు పెంచింది ` భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్న అమెరికా వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా వాణిజ్యశాఖ…
` ముగ్గురు మావోయిస్టులు మృతి కాంకేర్(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని రావాస్…
` మావోయిస్టులతో కాల్పుల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం ` కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి…
` పదేళ్లలో న్యూయార్క్‌ను మరిపించే మహానగరం కడతా ` ప్రతిష్టాత్మక నగరం గురించి కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు ` చంద్రబాబు, వైఎస్ఆర్ ముందు తరాల కోసం ఆలోచించారు. ` అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్ వచ్చాయి…
సెప్టెంబర్ 24 (జనంసాక్షి) హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి…
` జిఎస్టీపై దోపిడీ పొన్నం ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి):జీఎస్టీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. దేశ ప్రజలను దోచుకునేందుకే నాడు జీఎస్టీని ఆయుధంగా వాడారని, వాళ్లే పన్నులు…
` విమానం ల్యాండిరగ్ గేర్ పట్టుకుని ఢల్లీికి వచ్చిన బాలుడు న్యూఢల్లీి(జనంసాక్షి):‘విపత్కర పరిస్థితులనుంచి ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలి. బతికి బట్ట కట్టాలి’’ ఈ ఆరాటానికి నియమాలు, కట్టుబాట్లు ఇవేవీ గుర్తు రావు. ఈ ధిక్కారమే ఒక ఆఫ్ఘన్ బాలుడి…
` విద్యుత్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు, వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు మృతి ` పలు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం కోల్‌కతా(జనంసాక్షి):ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కోల్‌కతాను ముంచెత్తాయి. వరదల కారణంగా ఉత్తర కోల్‌కతాలోని పలు ప్రాంతాలు నీట…