నిరసనలతో దద్దరిల్లిన లండన్..
` లక్ష మందితో భారీ యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ ` అక్రమ వలసలు దేశానికి భారమంటూ మిన్నంటిన ఆందోళనలు ` నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట ` 26 మంది పోలీసు అధికారులకు గాయాలు లండన్(జనంసాక్షి):యునైటెడ్ కింగ్డమ్(యూకే) రాజధాని…










