శెట్టిపాలెంలో వెల్లివిరిసిన మత సామరస్యం
వేములపల్లి సెప్టెంబర్ 04(జనంసాక్షి): మతసామరస్యానికి ప్రతికగా నిలిచింది వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో చత్రపతి శివాజీ గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పురస్కరించుకొని శెట్టిపాలెం గ్రామంలో చత్రపతి శివాజీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన…









