రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకే పాదయాత్ర : జై బాపు,జై భీమ్,జై సంవిధాన్
చిలప్ చెడ్, (జనంసాక్షి) : రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఉద్దేశంతో జై బాపు, జై భీమ్, జై సoవిదాన్ పాదయాత్రలు చేపట్టినట్లు టిపిసి సాధికార ప్రతినిధి ఆవుల రాజు రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని…










