Tuesday, 10 November 2026

janamsakshi

వార్తలు

దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు నిలిపేయండి

నిర్మల్‌ (జనంసాక్షి) : ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబుకడంతో సర్కార్‌ దిగొచ్చింది. మంగళవారం మొదలైన భారీ ఆందోళన బుధవారం వరకూ పెద్దఎత్తున కొనసాగడంతో నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ స్థానికులతో చర్చలు జరిపారు. ఈ మేరకు…

వార్తలు

పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?

హైదరాబాద్ (జనంసాక్షి) : నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు…

Cover Story

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేపడుతున్నామని సీఎం…

తెలంగాణ

ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కదిలిన ఊరూవాడా

నిర్మల్‌ (జనంసాక్షి) : ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ దద్దరిల్లింది. చిన్నారులు, మహిళలు సహా వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున రోడ్డెక్కారు. ప్రజాప్రతినిధులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు కనబడటం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూనే ఇథనాల్‌…

Cover Story

భోపాల్‌ కార్బైడ్‌ విషాదం అంతా ఇంతా కాదు

` గ్యాస్‌ లీకేజీ వల్ల మరణించింది 3780 ` 5 లక్షల మంది విషవాయువు బాధితులుగా మిగిలారు ` ఆ కాలుష్యం పీల్చినవారికి 50శాతం కడుపులోనే విషపదార్థాలు ` పుట్టబోయే శిశువులపైనా ప్రభావం.. ` ఇప్పటికీ క్యాన్సర్‌, కాలేయ…

Featured News

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): కొడంగల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ…

Cover Story

` మాహారాష్ట్రలో ఎన్డీఏ, ఝార్ఖండ్లో ఇండియా కూటమి

` రెండు రాష్ట్రాల్లోనూ అధికారం నిలబెట్టుకున్న పార్టీలు ` మహారాష్ట్రలో మహాయతి కూటమిదే అధికారం ` జార్ఖండ్‌లో మళ్లీ సత్తా చాటిన హేమంత్‌ సోరెన్‌ ` జార్ఖండ్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారు న్యూఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్ర, రaార్ఖండ్‌ శాసనసభల ఎన్నికల…

Main

కరీంనగర్‌లో బట్టబయలైన మరో భూకబ్జా కేసు

కరీంనగర్‌ బ్యూరో (జనంసాక్షి) : కరీంనగర్‌లో తేనెతుట్టెను కదిపిన చందంగా భూకబ్జాదారుల ఆగడాలు ఇంకా బట్టబయలవుతూనే ఉన్నాయి. నకిలీ పత్రాలతో భూమిని కాజేయాలనుకున్న ల్యాండ్‌ మాఫియా గుట్టు మరొకటి రట్టయ్యింది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేయగా.. తాజాగా…

Main

కాలుష్య రహిత పరిశ్రమల్నే ప్రోత్సహిస్తాం : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ (జనంసాక్షి) : తెలంగాణలో కాలుష్య రహిత పరిశ్రమలనే ప్రోత్సహిస్తామని, కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలకు స్థానం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని వెల్లడించారు.. అక్కడ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌…

Featured News

ఏసీబీకి చిక్కిన ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శి!

సంగారెడ్డి (జనంసాక్షి) : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో కోర్టు కేసు పరిధిలో ఉన్న వివాదాస్పద భూములు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో ఈ భూముల్లో పేదలు ఇల్లు నిర్మించుకుంటే అధికారులు, గత పాలకులు కూల్చివేసిన విషయం…