రాజ్ పాకాలకు హైకోర్టులో ఊరట
జన్వాడలో జరిగిన విందు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ (రాజ్‌పాకాల)కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలన్న పిటిషనర్ అభ్యర్థనకు కోర్టు…










