ప్రతీ పంటకు బీమా కల్పిస్తాం
` వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవు ` ఎరువుల సమస్యను తీర్చింది మోడీనే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని కేంద్ర మంత్రి…
` వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవు ` ఎరువుల సమస్యను తీర్చింది మోడీనే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని కేంద్ర మంత్రి…
అభ్యర్థుల మొదలు అట్టడుగువర్గాలదాకా ఆసక్తి మహిళలకు, రైతులకు, యువతకు పెద్దపీట వేసే అవకాశం నేడు ఎన్నికల సమరశంఖం పూరించనున్న సీఎం కేసీఆర్ గులాబీ దళపతి ఎంట్రీతో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి (జనంసాక్షి):మూడోసారి అధికారంలోకి రావాలన్న…
` నేడు ప్రకటించనున్న అధిష్ఠానం న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం ఆదివారం విడుదల చేస్తుందని ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తెలిపారు.58 మంది పేర్లతో తొలి…
` పొన్నాలకు కేటీఆర్ ఆహ్వానం ` నేడు సీఎంను కలిసే అవకాశం ` పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ` రేవంత్‌రెడ్డి కూడా ఎన్నో పార్టీలు మారారు ` మండిపడ్డ మంత్రి కేటీఆర్ ` రేవంత్ తీరుతో కాంగ్రెస్…
డ్రోన్ దాడిలో చంపేశాం : ఐడీఎఫ్ గాజా భూభాగంలోకి చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్ సైన్యం పౌరులు వీడివెళ్లాలంటూ ఆదేశాలివ్వడంపై ఐరాస అభ్యంతరం గాజా, అక్టోబర్14 (జనంసాక్షి) గత శనివారం ఇజ్రాయిల్‌పై క్రూరమైన మారణకాండకు నాయకత్వం వహించిన హమాస్ ఉగ్రసంస్థ కమాండర్‌ని…
లక్షకుపైగా రాకెట్లు, క్షిపణులు ఆ సంస్థ సొంతం ఇజ్రాయోల్ నిఘా విభాగం మోసాద్ అంచనా గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన హిజ్బుల్లా హమాస్‌తో పోలిస్తే అన్నింట్లోనూ బలీయమైన శక్తి గాజాపై వెంటనే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక పాలస్తీనాపై…
రాజమహేందవ్రరం : కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదికను బయటపెట్టారు. ఇప్పటివరకు జైలు అధికారులు, ప్రభుత్వ…
హైదరాబాద్ : పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈరోజు మధ్యాహ్నం పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శానంపూడి…
‘ఘాజ’ లో జర్నలిస్టులు గోస పడుతున్నారు. పదుల సంఖ్యలో అక్కడ జనంలో మాదిరే ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు అని కూడా వార్తలు వస్తున్నాయి.ఇజ్రాయిల్ దాడి, వరుస బాంబుల వర్షం కారణంగా పాలస్థినా లోని ‘ఘాజ’ సగం…
జిల్లా కార్యదర్శికి సన్మానం జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 14 : కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా ఇటీవల నూతనంగా నియమితులైన రొంపికుంట గ్రామానికి చెందిన కోల నరస గౌడ్ ను శనివారం కమాన్‌పూర్ మండల కాంగ్రెస్…