అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు
భీమారం (జనంసాక్షి బ్రేకింగ్): హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు కాల్చి చంపాడు. కేయూ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్ల సింగారానికి చెందిన…










