అధికారంలోకి వస్తాం.. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం
` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): కాంగ్రెస్ నాయకుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల వేళ వేగులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు గాంధీభవన్లో ఆయన విూడియాతో…










