నింగికేగిన హరిత విప్లవ పితమహుడు
హైదరాబాద్, (జనంసాక్షి బ్రేకింగ్ న్యూస్) : ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో భారతదేశం వ్యవసాయ రంగ పెద్దదిక్కును కోల్పోయింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త,…










