ఎంపీడీఓ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి
ఝరాసంగం సెప్టెంబర్ 26 (జనం సాక్షి) వీరవనిత చాకలి ఐల్లమ్మ జన్మదిన సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు…










