మున్నూరు కాపు సంఘం వినాయకునికి పూజలు చేసి శోభ యాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కలెక్టర్ వరుణ్ రెడ్డి ,జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్
భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 26 నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్నూరు కాపు సార్వజనిక్ గణేష్ మండలి వద్ద వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి జిల్లా కలెక్టర్ వరుణ్…










