వైభవోపేతంగా ఆదివరాహ స్వామి శతఘటాభిషేకం- దిగ్విజయంగా ముగిసిన వరాహస్వామి
జయంతోత్సవాలు జనంసాక్షి, కమాన్ పూర్ : వరాలిచ్చే దేవుడు.. పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన స్వామి శ్రీ ఆదివరాహస్వామి..!. ఆ స్వామి అవతరించిన మాసం ఈ పవిత్ర శ్రావణమాసం. ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు…









