కాంగ్రెస్ సభ పై ట్వీటర్ లో మంత్రి కేటీఆర్ ధ్వజం
హైదరాబాద్ జనం సాక్షి : ఈ నెల 26వ తేదీన చేవేళ్ల వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అది డిక్లరేషన్…









