షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కు లను పంపిణీ ఎమ్మెల్యే…
యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):–తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం భువనగిరి మండలంలోని తజ్పూర్ గ్రామాంలో లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సర్పంచ్ బొమ్మవరపు సురేష్ గ్రామ శాఖ…










