గోదావరిని ముంచేస్తున్న కాలుష్యం
పట్టణాల మురికి.. పరిశ్రమల వ్యర్థాలతో నష్టం ప్రమాద ఘంటికలను పట్టించుకోని ప్రజలు కరీంనగర్/రాజమండ్రి,ఆగస్ట్26 (జనం సాక్షి ) : గోదావరి ప్రారంభం నుంచి సముద్రంలో కలిసేవరకూ అనేకచోట్ల కాలుష్యం కారణంగా గోదావరి కలుషితం అవుతోంది. పలు గ్రామాలు, పట్టణాల…








