మానవత్వం చాటిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు
జనంసాక్షి, మంథని : ఆపదలో ఉన్నామంటే ఆదుకుంటాడనే భరోసా కల్పించే నాయకుడే మంథని భిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్. నియోజక వర్గంలోని అనేక నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎన్నో విధాలుగా సాయం అందించిన జడ్పీ…










