గుంతలతో,బురదమయంగా ఉన్న రోహీర్ ప్రధాన రహదారి అధికారులు వెంటనే స్పందించి రోడ్ మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేసిన మండల కాంగ్రెస్ నాయకులు
ఏటూరునాగారం(జనంసాక్షి)ఆగస్టు22. ఈ రోజున కాంగ్రెస్ జిల్లా అసెంబ్లీ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిటమట రఘు సూచనల మేరకు మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య ఆధ్వర్యంలో, రొయ్యూరు గ్రామంలో మిషన్ భగీరథ…










