వ్యక్తిగత శుభ్రత తో ఆరోగ్యంగా ఉండవచ్చు.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు3 నులిపురుగుల నిర్మూలనకు వ్యక్తిగత శుభ్రత అవసరమని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ అన్నారు.జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ లిల్లీ మోడల్ హైస్కూల్…










