Sunday, 15 November 2026

janamsakshi

తెలంగాణ

అడిషనల్ కలెక్టర్ ను కలిసిన చిలప్ చేడ్ ఎంపీపీ వినోద దుర్గారెడ్డి

చిలప్ చేడ్/జులై/జనంసాక్షి :- రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ నుండి లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా నియమితులైన రమేష్ సార్ నీ చిలప్ చేడ్ ఎంపిపి వినోద దుర్గారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.…

తెలంగాణ

నేడే టీయుడబ్లూజే ఐజేయు ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం

  గద్వాల నడిగడ్డ, జులై 28 (జనం సాక్షి); టియుడబ్లూజే(ఐజేయు)తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్,ప్రధాన కార్యదర్శి విరహత్ ఆలీ ఆదేశాల మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతోపాటు ఉచిత వైద్య సదుపాయం హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతూ టీయుడబ్లూజే…

తెలంగాణ

సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ముందు చర్యలు

చిలప్ చేడ్/జులై/జనంసాక్షి :- మండలంలోని బండపోతుగల్ గ్రామంలో ప్రతి వార్డులో ఫ్రైడే డ్రై డే లో భాగంగా శుక్రవారం నాడు ప్రతి వార్డులో ఇంటింటికి తిరిగి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ముందు జాగ్రత్తగా…

తెలంగాణ

వరిలో యాజమాన్య పధ్ధతులు వివరిస్తున్న ఏవో బాల్ రెడ్డి

చిలప్ చెడ్/జులై/జనంసాక్షి :- మండలం లోని సోమక్కపేట, రహింగూడ గ్రామాలలో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి వరి నాట్లు వేస్తున్న పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులకు వరిలో సమగ్ర పోషక…

తెలంగాణ

బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి-కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 28. (జనంసాక్షి). ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని ముష్టిపల్లి…

తెలంగాణ

శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నాం-కలెక్టర్ అనురాగ జయంతి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 28. (జనంసాక్షి). సిరిసిల్ల పట్టణంలోకి వరద నీరు రాకుండా మానేరు వాగులో కలిసేలా చూడడం కోసం తగిన ఆలోచన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం సిరిసిల్ల కొత్తచెరువు మత్తడి…

తెలంగాణ

అధైర్య పడొద్దు అన్ని విధాలా అండగా నిలుస్తాము, జడ్పీటిసి నారోజి గంగారాం

రుద్రూర్ (జనంసాక్షి): అధైర్య పడొద్దని అన్ని విధాలా అండగా నిలుస్తామని ఇల్లు కూలిన బాధితులకు జడ్పీటిసి నారోజి గంగారాం ఆధ్వర్యంలో వెల్లన బిఆర్ ఏస్ మండల నాయకులు, మండల అధికారులు బాధితులకు భరోసా కల్పించారు.గత కొన్ని రోజుల నుండి…

తెలంగాణ

వర్షం నీటితో పలు కాలనీలోని రోడ్లు అస్తవ్యస్తం.

కాలనీలలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గోరేపల్లి సుదర్శన్ గౌడ్. తాండూరు జులై 28(జనంసాక్షి)గత వారం రోజుల నుండి భారీ వర్షాలతో తాండూరు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా…

తెలంగాణ

గోదావరి మాతకు మంత్రి కొప్పుల ప్రత్యేక పూజలు..

ధర్మపురి (జనం సాక్షి )ధర్మపురి నరసింహ స్వామి దయతో తగ్గిన గోదావరి ఉదృతి గోదావరి వరద ఉధృతిని పరిశీలించి,ధర్మపురి మంగళి గడ్డ ప్రాంతంలో గంగమ్మ తల్లి కి కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజ చేసిన రాష్ట్ర సంక్షేమ…

తెలంగాణ

శ్రీ లక్ష్మీనరసింహున్ని దర్శించుకున్న జిల్లా ఎస్పీ

ధర్మపురి ( జనం సాక్షి) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంనకు జగిత్యాల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ A. భాస్కర్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికి పూజల…