Friday, 6 November 2026

janamsakshi

Cover Story

అయతుల్లా అలీ ఖమేనీకి భారత్ అధికార నివాళి

` సుప్రీం లీడర్ మతికి సంతాపం ` రాయబార కార్యాలయంలో విక్రమ్ మిస్రీ సంతకం ` ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి జైశంకర్ ఫోన్ ` ఒమన్ విదేశాంగ మంత్రితోనూ మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇరాన్…

Featured News

ఖమేనీ కుమారుడే వారుసుడు?

` ఇరాన్ పగ్గాలు ముజ్తబా ఖమేనీకి అప్పగింత! ` అధికార మార్పిడి జరిగిందని ప్రచారం టెహ్రాన్(జనంసాక్షి): అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఎవరు పగ్గాలు అందుకుంటారన్న…

Featured News

ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా ఉక్కుపాదం

` దేశాన్నే ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ ` ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్ ధ్వంసం ` తామే దాడి చేశామని ఇజ్రాయిల్ రక్షణ దళం ప్రకటన ` ఐదోరోజూ కొనసాగిన పరస్పర దాడులు ` ఇజ్రాయిల్ దాడులకు…

Cover Story

సీఎం ఎదుట నేడు 100 మంది మావోయిస్టుల లొంగుబాటు!

ఆయుధాలతో సహా పీఎల్‌జీఏ నాయకులు సరెండర్ తెలంగాణలోనే ఇది మొట్టమొదటి భారీ లొంగుబాటు ప్రక్రియ హైదరాబాద్ (జనంసాక్షి) : గత రెండేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల పునరావాసానికి మెరుగైన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలిన నాయకత్వాన్ని సైతం జనజీవన…

Cover Story

మావోయిస్టు పార్టీ లీగల్‌కు అనుమతివ్వండి

` ఆ పార్టీ అగ్రనేతల వినతి.. అమిత్ షాతో సీఎం రేవంత్ మధ్యవర్తిత్వం ` ఇతర నాయకత్వంతో మాట్లాడి పీఎల్‌జీఏ రద్దు చేసుకుంటాం ` ఇటీవల లొంగుబాటు సందర్భంగా సీఎంకు వివరించిన నేతలు ` ఢిల్లీలో భేటీలో సీఎంతో…

Featured News

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్‌రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి

` ఖరారు చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. వేం నరేందర్‌రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. గురువారం వీరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే…

Featured News

ఖమేనీ హత్యపై మౌనమెందుకు?

` మోడీ తీరుపై మండిపడ్డ సోనియాగాంధీ ` ఇరాన్‌పై దాడి పట్ల మోదీ మాట్లాడరేం? ` ప్రధాని తీరుతో దిగజారుతున్న భారత్ ప్రతిష్ట ` మండిపడ్డ రాహుల్ గాంధీ న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇరాన్ అధ్యక్షుడు అయాతుల్లా అలీ ఖమేనీ హత్యపై మోడీ…

Featured News

ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయండి

` కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచన హైదరాబాద్(జనంసాక్షి):ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్లు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగా…

Featured News

వేసవి డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ప్రణాళిక

` ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్ ` డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి): మంగళవారం ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర…

Featured News

మూడు వారాల్లోగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక

రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్(జనంసాక్షి): ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.…