బీసీ సమాజానికి కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి : మంత్రి గంగుల
హైదరాబాద్ (జనం సాక్షి ) ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోమని, వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానత్వాన్నితీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం మంత్రి…










