వస్తా మళ్లీ మళ్లీ వస్తా -మేము తలుచుకుంటే మీరు తిరగగలరా! కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎమ్మెల్యే రెడ్యా సవాల్
– నా మీద అభిమానం ఉన్నవాడే ఓటు వేస్తారు. -వానాలో వరాలు కు కురిపించిన-ఎమ్మెల్యే రెడ్యా డోర్నకల్/కురవి, జులై -18 జనం సాక్షి న్యూస్: వస్తా మళ్లీ మళ్లీ వస్తా మీ గ్రామానికి పదిసార్లు వచ్చా ఈ మోకాలు…










