మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
మోమిన్ పేట జులై 3 జనం సాక్షి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే…










