పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి అండ- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, నవంబర్ 18, (జనంసాక్షి ) పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం అయన బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన…







