తిరుమల కొండపై కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని వెంటనే నిర్మించాలి.
విజయ శంకర స్వామి జాతీయ అధ్యక్షులు అన్నమయ్య గృహ సాధన సమితి. జనం సాక్షి ఉట్నూర్. తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని ఆంజనేయస్వామి విగ్రహాన్ని అన్నమయ్య విగ్రహ ప్రాంగణాన్నీ పున:ప్రతిష్ఠ చేయాలని కోరుతూ జైభారత్,…







