కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎంపిపి రాథోడ్ సజన్
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలులో ఉందని అమ్మాయిల పెళ్లిళ్లకు తల్లిదండ్రులకు భారం కాకూడదని మన సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని మండల ఎంపీపీ రాథోడ్ సజన్…






